24.05.2024....           24-May-2024

     అంకితులు మన చల్లపల్లికి – 102

పాగోలు దుర్గా ప్రసాదు – పాగోలే స్వగ్రామం

ఆతడున్న పరిస్థితికి స్వచ్ఛ కార్యకలాపమా!

రామబ్రహ్మం కండగ ఆతని సహకారమా!

ఎంతెంతటి దూరమైన చతుశ్చక్ర పయనమా!