08.02.2023 ....           08-Feb-2023

 నాటి - నేటి ప్రేరణలు.

బ్రహ్మారెడ్డీ లక్ష్మణ్ రెడ్డీ

పురుషోత్తం అట్లూరు

జె. యస్జి.వి.కె.లు

కూరపాటీ – గుళ్ళపల్లీ

అలనాటి మా ఇన్స్పిరేషన్!

 

            శివన్ నారాయణ్ - వీర్ ఆంజనేయులూ

            రామ్ రావు నల్లూరీ - కోటేశ్వర్ వాసిరెడ్డి

            యోగాలూ - నాగాలూరాజాలూ - రమణాలూ

            ఇటీవల మా ఇన్స్పిరేషన్!

వి రామ్ చందర్ – నిరంజన్ లూ 

మదర్ లక్ష్మీ ప్రసంగాలూ

ఇరువదేళ్లుగ అనుభవాలూ - అరువదేళ్ల ఆగతాలూ

మరెప్పటికీ మాకు చోదకాలు!

            రెండో శనివారం క్యాంపులూ

            మధ్యలో పబ్లిక్ మీటింగులూ,

            కరపత్ర ప్రచురణలూ - కమిటీ మీటింగులూ

            మాకు హుషారిస్తుంటాయ్ - నిషా చేస్తుంటాయ్!

పద్మరాణీ ప్రవచనాలూ

కామ్ ఈశ్వరి సంయమనలూ 

అహం ఎరగని - ఇహం మరవని

ఆప్త మిత్రుల అండదండతొ

నడచు జన విజ్ఞాన వేదిక

నాకు తరగని ఇన్స్పిరేషన్!

- డాక్టర్ DRK ప్రసాద్.

  

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

  08.02.2023.