నాగాయతిప్పలో మరో హరిత వేడుక....           29-Mar-2021

మరో హరిత వేడుక

 

నిన్న నాగాయతిప్ప ప్రాధమికోన్నత పాఠశాలలో జరిగిన కళావేదిక ప్రారంభోత్సవ సభానంతరం జరిగిన విందులో ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులేమీ వాడలేదు.

 

నిర్వాహకుల పర్యావరణ పరిరక్షణా స్పృహకు అభినందనలు.

 

ఇట్లు

దాసరి రామకృష్ణ ప్రసాదు

29.03.2021.