చల్లపల్లిలో మరికొన్ని హరిత వేడుకలు.....           20-Aug-2022

చల్లపల్లిలో మరికొన్ని హరిత వేడుకలు.

మందలపు భవాని, నవీన్ తమ ఇద్దరు కుమారుల పంచెల వేడుకలోను,

స్వచ్చ కార్యకర్త గౌరిశెట్టి నరసింహరావు గారి కుమార్తె నిశ్చితార్ధ వేడుకలోను

ఒక్కసారికి మాత్రమే ప్లాస్టిక్ వస్తువులను ఏవీ వాడలేదు.

స్వచ్చ సౌందర్య లంకపల్లిప్రారంభోత్సవ వేడుకలో ఫ్లెక్సీ వేయకుండా గుడ్డ బ్యానర్ నే వాడారు.

పర్యావరణ స్పృహతో ఈ కార్యక్రమాలను హరిత వేడుకలుగా జరిపిన వీరికి స్వచ్చ సుందర కార్యకర్తల తరపున అభినందనలు.

- దాసరి రామకృష్ణ ప్రసాదు

   20.08.2022.