Daily Archives: October 1, 2019

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 01/10/2019 (1785* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1785* వ నాటి సమాచారం.           ఈ ఫస్టోబర్ వేకువ 4.02-6.00 మధ్య సమయంలో సాగర్ టాకీసు మార్గంలో కనిపించిన స్వచ్ఛ సుందర గ్రామ ప్రయత్నంలో 31 మంది కృతకృత్యులయ్యారు.           సూరి డాక్టరు గారి అడ్డరోడ్డు మొదలు CPIM ఆఫీసు