Daily Archives: October 2, 2019

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 02/10/2019 (1786* వ రోజు)

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1786* గాంధీ జయంతి  నాటి స్వచ్చ కృషి.   ప్రపంచానికి స్వచ్ఛతా సందేశాన్ని బలంగా విన్పించిన గాంధీ మహాత్ముని 150 వ జన్మదిన సందర్భంగా ఈ వేకువ 4.01-5.50 నడుమ సాగర్ టాకీస్ ప్రాంతంలో జరిగిన 30 మంది స్వచ్ఛ