Daily Archives: October 4, 2019

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 04/10/2019 (1788* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1788* వ నాటి సేవల సందడి.           ఈ రోజు ఉదయం 4.05-6.00 మధ్య 38 మంది కార్యకర్తలు బైపాస్ మార్గంలోని పాలకేంద్రం వద్ద నుండి విజయవాడ రోడ్డులోని MDO ఆఫీసు వద్ద వరకు రోడ్డుకు ఇరువైఫులా పేరుకుపోయిన పిచ్చి మొక్కలను, చెత్తను