Daily Archives: October 5, 2019

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 5/10/2019 (1789* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1789* వ నాటి రహదారి సేవలు. ఈ వేకువ 4.10-6.05 నిముషాల మధ్య 33 మంది కార్యకర్తలు చిందించిన చెమటలతో విజయవాడ దారి చిన్న కార్ల షెడ్డు నుండి ఆటోనగర్ వరకు స్వచ్ఛ సుందరీకృతమైపోయింది. ఇంకా ప్లాస్టిక్ సంచులు వాడుతూ, రకరకాల