Daily Archives: October 3, 2019

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 03/10/2019 (1787* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1787* వ నాటి సేవల సందడి. నేటి సుప్రభాత శుభ్ర సుందరీకరణలు వేకువ 4.00-6.00 మధ్య బైపాస్ మార్గంలోని దివిసీమ పాలిటెక్నిక్ ప్రాంతం లో జరిగినవి. సమయ శ్రమ దాతలు 31 మంది. ప్రధానంగా బైపాస్ దారిని, పాక్షికంగా నారాయణ రావు