26.05.2022....           26-May-2022

           సమర్పిస్తున్నాం ప్రణామం – 126

వంచనలదే ప్రథమ స్థానం - మంచి నస్సలు నమ్మజాలం

స్వార్థ రహిత గ్రామ సేవల సంగతాఅది మేము నమ్మం......

ఇలా భీష్మించిన సమాజాన్నెలాగైనా మార్చగలమని

కదం త్రొక్కే స్వచ్చ - సుందర కార్యకర్తకు మా ప్రణామం!