22.09.2023....           22-Sep-2023

       చాటి చెప్పు సత్యమదే!

ఎంత గొంతు చించుకొన్న – ఏ ఏ నటనలు చేసిన

పత్రికలో - టీ.వీల్లో ప్రచారాలు పెంచినా

కావలసిందొక్కటే - అది కార్యాచరణం మాత్రమె

స్వచ్ఛోద్యమ చల్లపల్లి చాటి చెప్పు సత్యమదే!