10.10.2023 ....           10-Oct-2023

        ఎక్కడైన ఉండేదే

ఎక్కడైన ఉండేదే ఈ ద్వైధీ భావజాల

మొక వంకన స్వచ్ఛ - శుభ్రతొక ప్రక్కన గలీజుగా

పాల మీద మీగడ వలె కాలమె తేల్చేయగలదు 

ఏది మంచిఏదనుచిత మేది సమంజసమన్నది!