అనకొండో అనిపిస్తది
పెను కొండలొ, ప్లాస్టిక్కుల అనకొండో అనిపిస్తది
చూస్తేనే డోకొచ్చే మస్తగు కాలుష్యం అది!
ఊరేదైన సర్వ సాధారణ దృశ్యం అది
అందుకు మినహాయింపొక అందమైన చల్లపల్లె!