21.10.2023....           21-Oct-2023

     ఒజ్జ బంతిగ గౌరవిస్తా!

అది వినాయక చవితి గానీఏ శుభప్రద ఘడియగానీ

ముంచు వానలొ-మంచు సోనలొ - అంచనాల ప్రకారముగనే

ఊరి వీధులు తీర్చిదిద్దుట కుద్యమించే కార్యకర్తల

ఉత్తమ శ్రమదాన శీలత నొజ్జ బంతిగ గౌరవిస్తా!