25.10.2023....           25-Oct-2023

   DRK ఉవాచ!

ఇన్నాళ్ళీ మురికి పనులు ఎవరు చేయగలరనీ,

ఊరి కొరకు బరువు పనులకొప్పుకొందురెవరనీ

చిరుగు - బురద బట్టలతో చెమట కార్చుటిచట

గాక ఎక్కడైన కలదా” అని DRK ఉవాచ!