20.02.2023....           20-Feb-2023

           చేసేవారు కాదు గనీ -

ఇంత పెద్ద చదువు చదివి డాక్టర్లూఈ రైతులు

ఇదేం ఖర్మ! ఇదేం ఖర్మ - మట్టి పిసుక్కోవడమా!

చెత్త ఏరి - రోడ్లు ఊడ్చి - సిల్టు తోడు ఖర్మేంటని

చేసేవారు కాదు గనీ – చూసేవారికనిపిస్తది!