24.02.2023....           25-Feb-2023

           ఏదైనా – చేదైనా

దృఢ నిర్ణయ మయ్యాక దీటుగ చేయక తీరదు

ఏదైనా ఊరి కొరకు – చేదైనా అది తప్పదు

స్వార్ధానికి కానందున సంశయమసలుండబోదు

స్వచ్చోద్యమ చల్లపల్లి చరితార్ధం కాకపోదు!