27.02.2023....           27-Feb-2023

    అంటీ - ముట్టకుండడం?

ఔనన్నా - కాదన్నా అగ్ని వంటిదే సత్యం

అలాంటిదే చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం

ఏవో లోపాలున్నా ఎందుకు దాన్నాపడం?

ఆ వంకతొ ప్రజలెందుకు అంటీ - ముట్టకుండడం?