28.02.2023....           28-Feb-2023

        సమగ్రమా - సశేషమా!

దినదిన గండంగానా – ప్రతిక్షణానందంగానా

బాహ్య ప్రేరణగానా - అంతరంగ ప్రబోధమా

ఆదర్శం చెప్పడమా - ఆచరించి చూపడమా

స్వచ్ఛ కార్యకర్త సేవ సమగ్రమా - సశేషమా!