07.03.2023....           07-Mar-2023

 అదెట్లు వచ్చి చేరిందో అందరికీ తెలియకున్న 

అలవడింది పరిశుభ్రత అందరికీ – ప్రతి యొకరిని!

పలకరించు పచ్చదనం లేకుంటే తొమ్మిదేళ్లు -

ఊరి జనుల కాహ్లాదం ఉండదుగద ముందునాళ్లు!