09.03.2023 ....           09-Mar-2023

        ఏం లాభంకష్టించక?

శ్రమదానోద్యమ మంటే గౌరవ భావం చూపక 

సామాజిక కార్యకర్త స్థానమునూ గుర్తించక 

ఊరంతటి ప్రయోజనం ఊహింపక - పాల్గొనకా

ఏం లాభంకష్టించకఏ ఫలితం ఊడి పడును?