23.03.2023....           23-Mar-2023

        తాత్త్విక ధోరణులు హెచ్చు!

చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం గమనిస్తే 

ఆ వేకువ సామూహిక సాహసాలు తిలకిస్తే 

సత్యమేదిసవ్యమేదిసామాజిక బాధ్యతేది?” అనే

తర్కవితర్కాలు వచ్చు! తాత్త్విక ధోరణులు హెచ్చు!