30.03.2023....           30-Mar-2023

            కావా పెను సాహసాలు?

మురుగు ప్రవాహం నడిమిది మొట్టమొదటి సాహసం

శ్మశానమున రాత్రి వేళ శ్రమదానము ద్వితీయం

ఊరి వాళ్ల స్వస్తతకైఆహ్లాదాల కల్పనకై

కలుపేరుట - రోడ్లూడ్చుట - కావా పెను సాహసాలు?