31.03.2023 ....           31-Mar-2023

  చోద్యం చూస్తుంటేనో ఏం లాభం?

ఏళ్ల తరబడీ ఊరును ఎవరొ శుభ్రపరచునపుడు 

శ్మశానాల్నిరహదార్లను సుందరీకరించు నపుడు 

అభినందిస్తుంటేనో - చోద్యం చూస్తుంటేనో

ఏం లాభంశ్రమించకుండ ఏ ఫలితం దక్కగలదు?