03.04.2023 ....           03-Apr-2023

        ఆరోగ్యపు తొలి సూత్రం

ఆరోగ్యపు తొలి సూత్రం భౌతికమానసిక శ్రమ

గ్రామాలకు ఆరాధ్యం శ్రమదానపు రంగవల్లి

ఉదయ వేళ శ్రమ వేడుక ఉత్సాహం ఉరకలెత్తి

సకలాంధ్రకు ఆదర్శం స్వచ్ఛోద్యమ చల్లపల్లి !