04.04.2023 ....           04-Apr-2023

         చల్లపల్లి గ్రామమెచట

కనువిందుగు బాట లెచటసుమ సుందరవనము లెచ్చట?

హ్లాదముగా – మోదముగా - స్వచ్ఛ శుభ్ర సాధనగా

ఊరిని నిలపాలనుకొను ఉద్వేగంతో కదలే

స్వచ్ఛ కార్యకర్తలున్న చల్లపల్లి గ్రామమెచట?