05.04.2023....           05-Apr-2023

   గంగులపాలెం బాటకు

ఎప్పటికీ గుర్తుంటవి హీనత్వంగొప్పతనం

గంగులపాలెం బాటకు కలదు సుమా ఉభయత్వం

దాని గతం దుర్భరం - వర్తమాన మద్భుతం

కార్యకర్త శ్రమదానం కదా మూల కారణం!