12.04.2023 ....           12-Apr-2023

        ఈ ఉద్యమ మాగ నంది!

శారీరక శ్రమమేధోశ్రమ చాలినంతగా ఉన్నది

జనం పట్ల - ఊరి పట్ల తరగని ప్రేమొకటున్నది

అన్ని హంగు - లన్ని వనరు – లన్నవకాశాలున్నవి

ఎన్ని దశాబ్దాలైనా ఈ ఉద్యమ మాగ నంది!