17.04.2023....           17-Apr-2023

     రోజొక్కటి వస్తుందని

నా ఊరని – నా వీధనినేను - నా దేశం అని,

హక్కులతో బాటు గ్రామ బాధ్యతలూ ఉన్నాయని

స్వచ్చ కార్యకర్తలతో సహకరించి చూద్దామని

ప్రతి పౌరుడు గుర్తించే రోజొక్కటి వస్తుందని...