18.04.2023....           18-Apr-2023

               తరలింపుడు ఇకనైనా!

ఓ ఆర్టీసీ ప్రాంగణమా! అద్భుత శ్మశానమా!

రహదారి వనమ్ములార! రమ్య శుభ్ర వీధులార!

ప్రతిదీ శ్రమ ఫలితమనుచు ప్రకటింపుడు- చల్లపల్లి

ప్రజలను శ్రమదానానికి తరలింపుడు ఇకనైనా!