19.04.2023....           19-Apr-2023

     గొప్ప ధన్యమూర్తులే!

పనిమంతులఆత్మ తృప్తి శ్రీమంతులతమ ఊరికి

అనునిత్యం త్యాగధనుల అడ్రస్ కనిపెట్టారా?

వారెవరో కారు సుమా! స్వచ్ఛ కార్యకర్తలే

కుల - మతాల గొడవెరగని గొప్ప ధన్యమూర్తులే!