24.04.2023 ....           24-Apr-2023

               రోజక్కటి రావాలని.

ప్రచారాలకై కాదని – స్వార్ధ మందులో లేదని

పదవీ వ్యామోహంతో పరుగులెత్తు పని కాదని

అది కేవల సామాజిక బాధ్యత మాత్రంగా నని

ప్రతి పౌరుడు తెలుసుకొనే రోజక్కటి రావాలని.....