25.04.2023....           25-Apr-2023

         రెండు రెళ్ళు నాలుగు

రెండు రెళ్ళు నాలుగనే లెక్క ఎంత ఖచ్చితమో

మలయ పవన చల్లదనం మాట ఎంత వాస్తవమో

‘శ్రమ మూలమిదంజగత్’ సామెతెంత సార్థకమో

చల్లపల్లి శ్రమ వేడుక చరిత్రంత పవిత్రమే !