26.04.2023....           26-Apr-2023

         ఇదేం ఖర్మ అనుకొనడే!

శ్రమదానం ఆయుధముగ - సహనం తన కవచంగా

ఉచ్చలు - పెంటల నడుమన ఉవ్వెత్తున దుర్వాసన

అనుభవిస్తు - శ్రమిస్తున్న అందరిలో ఇన్నేళ్లుగ

ఏ వాలంటరైనా ఇదేం ఖర్మ అనుకొనడే!