20.09.2023 ....           20-Sep-2023

        అవాక్కవుదురు ఎవ్వరైనా

క్రమం తప్పని కార్యకర్తల కాయకష్టం వచ్చి చూస్తే -

మురికి బట్టలచెమట ధారల మూలకారణమును గ్రహిస్తే 

స్వచ్ఛ సుందర ఉద్యమంబును సరిగ్గా పరిగణన చేస్తే 

అవాక్కవుదురు ఎవ్వరైనా – మహాశ్చర్య నిమగ్ను లౌదురు!