Daily Updates

2760* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 2760* సంఖ్యకు చేరిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమం!         ఆదివారం నాడు (7-5-23) - 36 మంది శ్రమదాన కర్ణులు 4.20 - 6.12 నడుమ సాగించిన సామాజిక బాధ్యత అది. బైపాస్ వీధిలోని నారాయణరావు నగర్ ప్రధాన వీధి మొదలు - ఒక కట్టెల అడితీ, మరొక భవంతి మినహా - సాగర్ సినీ ప్రదర్శనశాల దాక – సకల విధ కశ...

Read More

2759* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? శనివారం – (6-5-23) వేకవ కాలపు శ్రమదాన విశేషాలు - @2759*         చల్లపల్లి స్వచ్ఛ – ...

Read More

2758* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? సంఖ్యాపరమైన లోటులో 2758* వ నాటి స్వచ్ఛోద్యమం!             శుక్రవారం (5-5-23) నాటి ఇబ్బంది అది! చాలా మాసాలుగా 20 కన్నా తగ్గని స్వచ్ఛ కార్యకర్తల బలగం ఈ వేకువ 19 కి కుదించుకున్నది! ఒకే ఒక్క మహిళా కార్యకర్తతో బాటు - 8 మంది హాజరు 4.20 కే - HDFC బ్యాంకు వద్ద! ...

Read More

2757* వ రోజు....... ... ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? గ్రామ పారిశుద్ధ్య హీనతపై మరొక విజయ గాథ! - @2757*             గురువారం (4-5-23) 4.20 వేకువ కాలపు సదరు యుద్ధభూమి అగ్రహారం దగ్గరి బెజవాడ బాటే! నేటి పాతిక మంది పోరాటయోధుల్లో తొలి వరస వాళ్లు 11 మంది; చుట్టపు చూపు కార్యకర్తలం ఇద్దరం; జరిగిన పారిశుద్ధ్య కృష...

Read More

2756* వ రోజు....... ... ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? ఎడతెగని చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2756* వ నాడు!             వారం - బుధ; దినం - క్రీ.శ. 2023 లో మే నెల – 3 వది! సమయం వేకువ 4.15! స్థలం – బెజవాడ - బైపాస్ వీధుల కూడలి వద్ద ఠీవిగా నిలిచిన HDFC బ్యాంకు అవరణ! ఇక - అక్కడి నుండి 6.07 నిముషాల దాక - కేవలం 24 మంది తమ ఊరి కోసం శ్రమ...

Read More

2755* వ రోజు....... ... ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 2755* వ శుభోదయాన రెస్క్యూదళం స్వచ్ఛ దిన చర్య!             మంగళవారం వేకున 4.30 - 6.10 నడుమ వాన తెరపి ఇవ్వడమే గాదు - అసలా వాతావరణమే వీధి పారిశుద్ధ్య / సుందరీకరణలకు ఎగసనగా ఉన్నది!             అసలే గ్రామ సమాజం మంచికి వేల రోజుల...

Read More

2754* వ రోజు....... ... ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? రెస్క్యూ టీం పనులకు ఆటంకాలు - @2754*             సోమవారం (1-5-23) నాటి ప్రాభాత సేవలను ఒకటీ - రెండూ కాదు – మూడు మార్లు వరుణుడూ, వర్షుకాభ్రములూ అడ్డగించారు; పిడుగుల్లేవు గాని - ఉరుములూ మెరుపులూ గంగులవారిపాలెం రోడ్డును ధగధగలాడించాయి! ...

Read More

2753* వ రోజు....... ... ... ...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్కులు వాడనేల? 42 మందికి చెందిన 2753 వ నాటి స్వచ్చ సుందరోద్యమం.          ఇది ఆదివారం, (30-4-23) అది రెవిన్యూ కార్యాలయ ప్రాంగణం, తొలుత 4.15 కే అక్కడ కనిపించిన 14 మంది కాక - 3 ప్రక్కల్నుండి - 3 ఊళ్ల నుండి వచ్చిన 22 మంది కాక – పని ముగింపు దశలో బందరు నుండి 5 గురూ, 108 వాహనానికి చెందిన 3 గ...

Read More

2752* వ రోజు....... ... ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? ఇది 2752* వ నాటి శ్రమదాన విశేషం!             శనివారం (29-4-23) వేకువ 4.17 - 6.10 వేళల మధ్య 26 మంది శ్రమదాతల ప్రయత్నం విశేషమెందుకయిందంటే – 1) స్వఛ్ఛ కార్యకర్తలకు తప్ప వేరెవరికీ అది అనువు కాని సమయం, ...

Read More

2751* వ రోజు....... ... ......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? నేటి(శుక్రవారం - 28-4-23) పని దినం సంఖ్య - @2751*             ఇష్టపడి - ఇన్ని వేకువ కాలాలుగా ఆ పారిశుద్ధ్య కృషికి పాల్పడిన వారి నేటి సంఖ్యేమో 23 కు పరిమితం! ఎక్కడా చూడలేని - సామాజిక కోణంలో ఒక అత్యుత్తమ శ్రమదాన కృషికి ఏలాటి స్పందనున్నదో ఆ సంఖ్య తెలియజేస్తున్నది!...

Read More

2750* వ రోజు....... ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? నేటికి (27.4.23 - గురువారం) 2750* రోజుల శ్రమదానం!          అట్టి దాతలు 28 మంది, శ్రమదాన పరిగ్రహీత కోమలా నగర్ 1-2-3- వీధుల కెదురుగా - బెజవాడ మార్గంలోని  1) చండ్ర వికాస కేంద్రమూ, 2) విద్యుదు...

Read More
<< < ... 30 31 32 33 [34] 35 36 37 38 ... > >>