Daily Updates

2771* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? చల్లపల్లి స్వచ్చోద్యమ కాలవాహినిలో 2771* వ బిందువు.             గురువారం(18.5.23) వేకువ 4.17 - 6.00 నడిమిది మా మూలుగా నైతే అహ్లాదకర – ఉత్తేజకర ముహూర్తమే! ఏ మంచి పనికైనా నా అనువైన వేళే! కాని - గత మూణ్ణాలుగు రోజుల్నుండి మాత్రం ఈ బ్రహ్మకాలం సైతం వ...

Read More

2770* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? 2770* వ నాటి గ్రామ స్వచ్ఛ భగీరధ ప్రయత్నం!             ఆ చెప్పుకోదగ్గ పూనిక పాతిక మంది పుణ్యజీవులది (ఇందులో ఇద్దరిది అతిథి పాత్రలనదగ్గవి), బుధవారం (17/05/23) వేకువ నాలుగుంబావుకే ఆత్రపడిన సదరు సదుద్యోగం కమ్యూనిస్టు వీధి - బైపాస్ మార్గాలలోనూ, ...

Read More

2769* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? గ్రామ భద్రతా చర్యలు – 2769* వ నాడు కూడా!             మే నెల పదునారవ వేకువ సమయం - ముహుర్తం ప్రాతదే – 4:30 – 6:00 ల నడుమ! స్థలం గంగులవారిపాలెం వీధి! తలపెట్టిన పని - చెట్ల సుందరీకరణ/రక్షణాత్మక చర్యలు! కార్యకర్త లైదుగురు!...

Read More

2768* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? 2768* వ నాటి రెస్క్యూ స్వచ్చ చర్యలు!             ఇది సోమవారం కనుక - మిగతా కార్యకర్తల సొంత కార్యక్రమాల నిమిత్తం పారిశుద్ధ్య ప్రయత్నాల ఆటవిడుపు కనుక పరిమిత సంఖ్యాక రెస్క్యూదళం రంగంలోకి దిగింది?       &n...

Read More

2767* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?                         వీధి మెరుగు బాటు కోసం 2767* వ ప్రయత్నం! ప్రయత్న కారులు 35 మంది! నికర కార్యకర్తలు, ముగ్గురు కొసరు వాళ్ళు!  వెరసి - బైపాస్ వీధిలో 38 మందితోగూడిన చెప్పుకోదగ్గ బలగం !   వేకువ 4.25 ను...

Read More

2766* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?                  27 మంది ఊరి పారిశుద్ధ్య కార్యకర్తల శ్రమ విన్యాసాలు- @2766*           ఆ విన్యాసాలు శనివారం (13.5.23) వేకువ సమయానివైతే- వారిలో డజను మందివి మరీ 4. 13 కే కనిపిస్తున్నవి ! కార్యకర్తలు ముందు గా ఆగింది ప...

Read More

2765* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? గ్రామ కాలుష్యం మీద నేటి సమరం 2765* వ నాటిది!             ఈ శుక్రవారం వేకువ 4:19 – 6:06 నడుమ విజేతలైన కార్యశూరులు 21+2 మంది! (ఈ చివరి ఇద్దరూ అతిథి దేవోభవులనుకొందాం!)             సాగర్ టాకీసు రోడ్డు...

Read More

2764* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? అప్రతిహతంగా ఊరి స్వచ్ఛ - సుందరోద్యమం – 2764*             గురువారం (11-5-23) నాటి సదరు ఉద్యమ కారులు 24 మంది; ప్రారంభం వేకువ 4:15; ముగింపు 6:10, కార్యాచరణ స్థలం సినిమాహాలు ఉత్తర భాగం. ...

Read More

2763* వ రోజు....... ...

  పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? 10-5-23 నాటి స్వచ్ఛోద్యమ పని దినాల వరుస సంఖ్య 2763*             బుధవారం సైతం అష్ట సంఖ్యాక కార్యకర్తల పని వేళ 4.16 నుండి 6.05 నడుమే! వాళ్ళకు మరో 10 -11 మంది మాత్రమే తోడయ్యారు; ఊళ్లో వార్డుల సంఖ్య - 20 కన్నా కూడా నేటి శ్రమదాతల సంఖ్యే తక్కువ! ...

Read More

2762* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? మంగళవారం(9-5-23) నాటి వీధి పారిశుద్ధ్యం - @2762*             పారిశుద్ధ్య కర్తలు 6గురు, కార్మిక కాలం 4.31 - 6.00 నడుమ, స్థలం నిన్నటి వలెనే - అనగా సంత/రైతు బజార్ రోడ్డు దగ్గర!   ...

Read More

2761* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? 2761* - అనగా సోమవారపు రెస్క్యూ సేవలు!             8-5-23 వేకువ సంత వీధి సువ్యవస్థీకరణ కోసం - 4.30 కే సినిమా హాలు దగ్గరున్న 5 గురు కాక, మధ్యలోనూ - పని ముగింపు దశలోనూ - మొత్తం 8 మందితో కూడిన వీధి కృషి అది!     &nb...

Read More
<< < ... 29 30 31 32 [33] 34 35 36 37 ... > >>