15.10.2023....           15-Oct-2023

                అహం మీసం త్రిప్పుతుంటే

స్వార్ధములు తొడ కొట్టుతుంటే - అహం మీసం త్రిప్పుతుంటే –

బిడియములుసందిగ్ధతలు మరి కొంత మందిని అడ్డుకొంటే –

అడ్డుగోడలు దాటుకొంటూ - బాధ్యతలు గుర్తుంచుకొంటూ

గ్రామ సేవకు దిగే వారలు కదా అభివందనార్హులు?