17.10.2023 ....           17-Oct-2023

         భవిత భద్రం అన్నమాటే

ముఖస్తుతులకు దిగుటకంటే - “ఆహ! ఓహో” అనుట కంటే –

ఒడ్డు నుండే సూచనలుసలహాలు విసరే చర్యకంటే

ఎవరి ఇంటిని ఎవరి వీధిని వారు శుభ్రం చేసుకొంటే

స్వచ్ఛ సుందర చల్లపల్లికి భవిత భద్రం అన్నమాటే!