18.10.2023 ....           18-Oct-2023

    అనకొండో అనిపిస్తది

పెను కొండలొప్లాస్టిక్కుల అనకొండో అనిపిస్తది

చూస్తేనే డోకొచ్చే మస్తగు కాలుష్యం అది!

ఊరేదైన సర్వ సాధారణ దృశ్యం అది

అందుకు మినహాయింపొక అందమైన చల్లపల్లె!