07.11.2023....           07-Nov-2023

       వినుతించిరొ – గణుతించిరొ

ఎందరు సందర్శించిరొ – వినుతించిరి – గణుతించిరొ

తమ గ్రామాల్లో సైతం శ్రమదానం మొదలెట్టిరొ

అందు సగం మందైనా అది కొనసాగించిన చాలును

చల్లపల్లి శ్రమ వేడుక సార్థకమను కొందును!