27.11.2023 ....           27-Nov-2023

          చిత్త శుద్ధితో కర్మయోగం

తొమ్మిదేళ్లుగా స్వచ్ఛ - సుందర దుందుభులు మోగించిరెవ్వరు

నిత్య నూతన శ్రమ విధానపు నిర్వచనమిస్తున్న దెవ్వరు

చిత్త శుద్ధితో కర్మయోగం చేసి చూపిస్తున్న దెక్కడ?

స్వచ్ఛ సుందర కార్యకర్తలె – స్వచ్ఛ సుందర చల్లపల్లే!