28.11.2023 ....           28-Nov-2023

               సుందరీకరణెందుకంటే

ఎక్కడెక్కడి సొగసులన్నీ ఇక్కడే సమకూర్చుకొందుకు

క్రిక్కిరిసినట్లున్న చోటా మొక్కలను ఇరికించెటందుకు,

వేల జాతుల పుష్ప శయ్యల నిచట చొప్పించేందుకే

పూల ఘుమఘుమహరిత మధురిమ ఊరిలో నిలిపేందుకే!