04.12.2023 ....           04-Dec-2023

     ఇక ఆగదు అంటున్నా!

రికార్డుకో రివార్డుకో శ్రమదానం కాదు గదా

అంతఃకరణ సంతృప్తికి అది జరిగేదైనందున

ఆనందంఆరోగ్యం అది అందిస్తున్నందున

ఎన్ని దశాబ్దాలైనా ఇక ఆగదు అంటున్నా!