23.08.2023....           23-Aug-2023

       ప్రజ్వలించు నవ సంస్కృతి

శ్రమదానమె తప్పయితే – గ్రామానికి కీడయితే 

లవలేశం ప్రయోజనం రాని వెర్రి చేష్టయితే -

ఈ విజ్ఞులు తొమ్మిదేళ్లు ఎలా చేయగల్గుతారు?

ప్రజ్వలించు నవ సంస్కృతి బాటను నిర్మించగలరు?