24.08.2023....           24-Aug-2023

         నామోషీ ఏమున్నది?

ఇది మినహా గ్రామాలకు ప్రత్యామ్నాయ మేమున్నది

పుట్టిపెరిగిబ్రతుకు ఊరు పుట్టెడు కాలుష్యంలో

చిక్కుకొనగ శ్రమదానం చేస్తే తప్పేమున్నది?

నా వీధులు ఊడ్చుటలో నామోషీ ఏమున్నది?