13.09.2023....           13-Sep-2023

              సద్యః ఫలితాలనేవి

సద్యః ఫలితాలనేవి సమకూడును పురాణాల

గాథలలో – చలన చిత్ర కల్పనలోవాస్తవిక

ప్రపంచాన దశాబ్దాలొ - శతాబ్దాలొపట్టవచ్చు.

స్వచ్ఛోద్యమ చల్లపల్లి సంగతైన అంతే గద!