14.09.2023....           14-Sep-2023

        తక్షణమె పరిష్కారం!

స్వచ్ఛ సుందరోద్యమాన అప్రకటిత రాజ్యాంగం

మాయా మర్మాలు లేని మంచి పారదర్శకం

అందులోన క్రమశిక్షణఅంతర్లీన సంయమనం

తలలెత్తిన సమస్యలకు తక్షణమె పరిష్కారం!