19.09.2023....           19-Sep-2023

         ఘర్మ ధారల నిత్యదానం

కార్యకర్తల శ్రమ విధానంగ్రామ భవితకు కనే స్వప్నం

కలయదార్థం చేసుకొందుకు ఘర్మ ధారల నిత్యదానం

స్వార్థమును మెడపట్టి గెంటుచు సమాజానికొనర్చు సాయం

ఎవరినైన కదల్చకుంటే ఎంత ఘోరం - దురన్యాయం !