స్వచ్చ కార్యకర్తల మనోభావాలు

ప్రాతూరి శాస్త్రి - 08.11.2020. ...

 స్వచ్ఛ అమృతలూరు   నిన్న సాయంత్రం గుంటూరు జిల్లా అమృతలూరులో “స్వచ్ఛ అమృతలూరు” సాధన గురించి అక్కడ ప్రజలతో ఒక సమావేశం జరిగింది. గతంలో అమృతలూరు మండలాధ్యక్షులుగా పనిచేసిన రత్న ప్రసాద్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, గ్రామ సర్పంచ్ హాజరైన ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా ప్రజలు హాజరైనారు. ఈ సమావేశంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా రావడం విశేషం. ...

Read More

స్వచ్చోద్యమం లో తొలిరోజు అనుభవాలు...

*1. భోగాది వాసుదేవరావు*. అప్పుడప్పుడే చలి మొదలౌతొంది. నవంబరు 12, 2014 న వేకువ ఉదయపు నడక ప్రారంభిస్తూ జూనియర్ కాలేజీ వద్దకు వచ్చాను. కొంతమంది గుమిగూడి ఏదో పని చేస్తున్నట్లు కనబడింది. దగ్గరకు వెళ్లి చూడగా ...

Read More

బ్రహ్మం గారి పదాలలో...

 ఆంధ్రజ్యోతి పాత్రికేయులు బ్రహ్మం గారి పదాలలో స్వచ్ఛ సుందర చల్లపల్లి విశేషాలు ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 05.11.2020. ...

 ముత్యాల సరాలు   తలచిన తలపులు తలుపుల తట్టే మోదముతో తలుపులు తెరిచిరి సావధానంగా తలపుల సాకారముజేసిరి తలచిన వారి మది పులకుంచగా.  ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 04.11.2020. ...

 "2000 రోజుల అనుభవాలు ఫలితాలు"   ......... మరింత మెరుగైన సమాజం కోసం కృషి చేసే సామాజిక కార్యకర్తల కోసం ఈ టపా పెడుతున్నాను. మా స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం 2000* రోజుల అనుభవాలను, ఫలితాలను ఈ క్రింది వ్యాసంలో పొందుపరిచాను. స్వచ్చ సుందర చల...

Read More

ప్రాతూరి శాస్త్రి - 03.11.2020. ...

 సుధామూర్తులు – మన స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు   "ఏ నరునకు సేవాబాధ్యత గలదో ఆ నరుడు కులీనుడు, అధికుడు ఈ నరుడే ధన్యుడు, నేర్పరి                       సేవ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 02.11.2020....

 ఎందుకీ కష్టం కార్యకర్తలకు:                 .... మే 3 వ తేదీ 2020 ఉదయం స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల శ్రమదానాన్ని చూసిన తరువాత నాలో కలిగిన భావాలను అక్షరబద్ధం చేశాను. ప్రతిరోజూ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చే ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల గురించి మరొక్కసారి ఆ భావాలను పంచుకుంటున్నాను. ఎందుకీ కష్టం వీరందరికి...

Read More

ప్రాతూరి శాస్త్రి 01.11.2020. ...

           కార్యకర్తల అందాల భావాలు          కొందరు సేవచేయడం కోసమే పుడతారు. కొందరు స్వయంశక్తి చేత , స్వయంకృషి తో జీవితంలో సేవజేయ మొదలిడుతారు. మరికొందరు పరిస్థితుల ప్రాబల్యంతో సేవాబాధ్యత ఆపాదించబడుతుంది.         ఈ శ్రమజీవుల జీవితాలు తరువాత తరాలపై కూడా ప్రభావం చూపుతుంది. ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 31.10.2020. ...

 మనిషి తలచుకుంటే మహాద్భుతాలు చేస్తాడు, అంటారు డా.డీఆర్కేప్రసాదు గారు. "పద్మావతి ఆసుపత్రి సిబ్బంది" Selfless service is like rays of the sun. That serve the world by shining alike on all creations. అన్నారో కవి గారు కార్యోత్సాహము కార్య...

Read More

ప్రాతూరి శాస్త్రి - 30.10.2020. ...

 "ధీరులు తమ కర్తవ్య సాధన కోసం మనసును చెదరనీక స్థిరంగా ఉంచి అసాధ్యాలను సుసాధ్యం చేయగలరు": సుందర చల్లపల్లి హారానికి మణిపూసలు. దాసరి రామమోహనారావు గారు, దాసరి స్వర్ణలత గారు : డా. డీఆర్కే ప్రసాదు గారి మాతాపితలు. యెనుబది యేండ్లు పైబడినా వారికి మొక్కల...

Read More

ప్రాతూరి శాస్త్రి - 29.10.2020. ...

 ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించే దిశగా- 6 మండలాల, 6 స్వచ్చ కార్యకర్తల తపన, ఆవేదనా పూర్వక- మేథోమధనం. అవనిగడ్డ నియోజక వర్గ పరిధిలోని ఐదు మండలాల- 6 స్వచ్చ గ్రామాలకు చెందిన 66 మంది స్వచ్చ సైనికులు 16.02.2020 సాయంత్రం 5.00-6.55 గంటల మధ్య చల్లపల్లిలోని పద్మాభిరామంలో"సింగిల్ యూజ్ ప్లాస్ట...

Read More
<< < 1 [2] 3 4 5 6 ... > >>